Song:E Divilo Virisina Parijatamo..
Movie:Kanne Vayasu
Singer(s):SP Balu


User Comments on the song
Total Comments 9
THOTA17posted on 2011-12-24 19:19:57 Edit Delete

manchi songs sangitham and sahityam is verry gooooooooooooood
 
schimataposted on 2011-12-06 08:43:52 Edit Delete

సత్యం ఈ పాటను నభూతో నభవిష్యతి లా చేశారు. నేను ఎన్నిసార్లు పలువు గాయకులతో స్టేజి మీద పాడించినా, వారెవ్వరు కూడా బాలుగారి స్థాయిలో, కనీసం ఆ దరిదాపుల్లోగూడా పాడలేకపోవడం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది.
 
సూర్యposted on 2011-12-06 05:02:52 Edit Delete

చిమటమ్యూజిక్ వెబ్ సైట్ లో యూజర్స్ కి వారికి ఇష్టమైన పాటల గురించి మనసులోని భావములు ఇతరులకు తెలియజేయు వీలుగా యూజర్ కామెంట్స్ పేజీ ప్రోగ్రాం చేసి, అందులో నేను మొదటగా నాకిష్టమైన పాట గురించి వ్రాయలనుకున్నాను.
ఇన్ని వేల పాటలలో ముందుగా ఒక పాటను ఎంచుకోవటం చాలామందికి బహు కష్టమైన సమస్య, నాకు మాత్రం చాలా తేలిక! నాకు తెలుగు పాటల పిచ్చి మొదలైంది షుమారు 36 సం. క్రితం ఈ మధురమైన పాటతోనే. ఇన్ని సంవత్సరములు ఎన్ని వేలసార్లు విన్నా, ఇప్పటికీ మొదటసారి విన్న అనుభూతి కలుగుతుంది. సత్యం స్వరపరచిన ఈ పాట ఎస్.పి బాలసుబ్రమణ్యం గారికి మంచి గుర్తింపు తెచ్చిందని ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పారు. ఈ పాటకి 'అంఖోసే ఉతిరి..' అనే హిందీ పాట ప్రేరణ అంటారు గాని, నాకు మాత్రం రెండు పాటలకి ఎంత విన్నా పోలిక వినపడదు. ఒకవేళ అది నిజమైనా, ఆ పాట నుంచి ఈ అద్బుతమైన పాటని చిలకించగలిగిన సత్యంగారి ప్రతిభ అభినందనీయం!
 
Suryaposted on 2011-12-05 00:12:23 Edit Delete

Melodious Song!
 
మహేష్posted on 2011-12-04 23:48:49 Edit Delete

శ్రావ్యమైన గీతం
 
[1] 2 > >>


Write your Comment in English or Transliterated English for Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)

Username * :  
E-mail * :       


Comments


Enter the text of this image in English *(To avoid Spam) :