Song:Sannajaji Pakka Meeda
Movie:Vajrayudham
Singer(s):SP Balu, S Janaki


User Comments on the song
Total Comments 2
ramakanthpposted on 2018-01-26 18:07:28 Edit Delete

Thank U
 
ramakanthpposted on 2018-01-26 18:01:27 Edit Delete

సినిమా : వజ్రాయుధం (1985)
గాయకులు : ఎస్ . పి . బాలు & జానకి
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి

పల్లవి :
సన్నజాజి పక్కమీద - సంకురాత్రి
మొగుడూపెళ్లాలుగా - మొదటిరాత్రి

పెదవులు అడిగిన - రుచి రాత్రి
కౌగిలి అడిగిన - కసి రాత్రి
కవ్విస్తున్నది - చలిరాత్రి ..... 2….

చరణం:1
పాలు పట్టుకొచ్చాను - పంచదార వేసుకో
పండు పట్టుకొచ్చాను - పక్కకొచ్చి పంచుకో

పాలుపంచుకుంటాను - పడుచందము
పండించుకుంటాను - పట్టిమంచము

సర్దుచేయకు - నిశి రాత్రి
ముద్దు తీర్చుకో - నడి రాత్రి …. 2.....

హద్దు చెరపకు చలిరాత్రి - తొలిరాత్రి .....

చరణం:2
తెల్లచీర తెచ్చాను - తెల్లవార్లూ కట్టుకో
మల్లెపూలు తెచ్చాను - మంచమంత జల్లుకో

చిన్నిపంట తేనెలన్నీ - నువ్వు పిండుకో
కోడికూత పెట్టించి - నువ్వు పండుకో

రాత్రికే తెలియని - రసరాత్రి
శృతులే కలిసిన - సుఖరాత్రి ..... 2.......

ఎరగని వారికీ - యమరాత్రి - యమరాత్రి ......
 
[1]


Write your Comment in English or Transliterated English for Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)

Username * :  
E-mail * :       


Comments


Enter the text of this image in English *(To avoid Spam) :